Wednesday, January 2, 2019

బే ఏరియా పండుగలు - 2019 ( (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2019 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2019


జనవరి
13 - భోగి
14 - మకర సంక్రాంతి
15 - కనుమ
ఫిబ్రవరి
09 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
11 - రథ సప్తమి
15 - భీష్మ ఏకాదశి
మార్చి
04 - మహా శివరాత్రి 20 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
ఏప్రిల్
05 - వికారి నామ ఉగాది (గుడిపడవ)
13 - శ్రీరామనవమి
మే
07 - అక్షయ తృతీయ
09 - రామానుజ జయంతి (శంకర జయంతి)
16 – లక్ష్మీ నరసింహ జయంతి
జులై
16 - గురు పౌర్ణమి


ఆగస్ట్
04 - నాగ పంచమి
09 - వరలక్ష్మి వ్రతం
14 – రాఖీ
22 - కృష్ణాష్టమి

సెప్టెంబర్
02 - వినాయక చవితి
03- ఋషి పంచమి

అక్టోబర్
06 - మహర్నవమి
07 - విజయ దశమి
27 - దీపావళి
31 - నాగుల చవితి

నవంబర్
08 - క్షీరాబ్ది ద్వాదశి
11 - కార్తీక పౌర్ణమి

డిసంబర్
01 – సుబ్రహ్మణ్య షష్టి
07 – గీతా జయంతి (వైకుంఠ ఏకాదశి)
11 – దత్త జయంతి

Tuesday, January 2, 2018

బే ఏరియా పండుగలు - 2018 (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2018 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2018


జనవరి
13 - భోగి
14 - మకర సంక్రాంతి
15 - కనుమ
21 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
23 - రథ సప్తమి
27 - భీష్మ ఏకాదశి
ఫిబ్రవరి
13 - మహా శివరాత్రి
మార్చి
01 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
17 - విలంబ నామ ఉగాది (గుడిపడవ)
25 - శ్రీరామనవమి
ఏప్రిల్
18 - అక్షయ తృతీయ
20 - రామానుజ జయంతి (శంకర జయంతి)
27 – లక్ష్మీ నరసింహ జయంతి

జులై
27 - గురు పౌర్ణమి

ఆగస్ట్
15 - నాగ పంచమి
24 - వరలక్ష్మి వ్రతం

25 – రాఖీ

సెప్టెంబర్
02 - కృష్ణాష్టమి
12 - వినాయక చవితి
13- ఋషి పంచమి

అక్టోబర్
17 - మహర్నవమి
18 - విజయ దశమి
23 - నాగుల చవితి
31 - క్షీరాబ్ది ద్వాదశి

నవంబర్
06 - దీపావళి
22 - కార్తీక పౌర్ణమి
29 – గీతా జయంతి

డిసంబర్
13 – సుబ్రహ్మణ్య షష్టి
18 - వైకుంఠ ఏకాదశి
22 – దత్త జయంతి

Monday, January 2, 2017

బే ఏరియా పండుగలు - 2017 (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2017 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2017
జనవరి
08 - వైకుంఠ ఏకాదశి
12 - భోగి                                                          
13 - మకర సంక్రాంతి
14 - కనుమ
ఫిబ్రవరి
01 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
03 - రథ సప్తమి
06 - భీష్మ ఏకాదశి
24 - మహా శివరాత్రి
మార్చి
12 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
28 - హేమలాంబ నామ ఉగాది (గుడిపడవ)
ఏప్రిల్
04 - శ్రీరామనవమి
28 - అక్షయ తృతీయ [ అక్షరాభ్యాసం ]
30 - రామానుజ జయంతి (శంకర జయంతి)
మే
08 – లక్ష్మీ నరసింహ జయంతి
20 - హనుమత్ జయంతి
జులై
07 - గురు పౌర్ణమి
27 - నాగ పంచమి
ఆగస్ట్
04 - వరలక్ష్మి వ్రతం
07 – రాఖీ
14 - జన్మాష్టమి (కృష్ణాష్టమి)
31 - శ్రావణ మాసం ఆఖరి రోజు (అమావాస్య)
24 - గణేష నవరాత్రులు మొదలు (వినాయక చవితి)
26- ఋషి పంచమి
సెప్టెంబర్
03 - గణేష నిమజ్జనం
27 - దుర్గాష్టమి
29 - మహర్నవమి
30 - విజయ దశమి
అక్టోబర్
18 - నరక చతుర్ధశి
18 - దీపావళి
20 - కార్తీక పౌర్ణమి
23 - నాగుల చవితి
31 - క్షీరాబ్ది ద్వాదశి
నవంబర్
24 – సుబ్రహ్మణ్య షష్టి
29 – గీతా జయంతి
డిసంబర్

03 – దత్త జయంతి