Wednesday, January 2, 2019

బే ఏరియా పండుగలు - 2019 ( (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2019 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2019


జనవరి
13 - భోగి
14 - మకర సంక్రాంతి
15 - కనుమ
ఫిబ్రవరి
09 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
11 - రథ సప్తమి
15 - భీష్మ ఏకాదశి
మార్చి
04 - మహా శివరాత్రి 20 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
ఏప్రిల్
05 - వికారి నామ ఉగాది (గుడిపడవ)
13 - శ్రీరామనవమి
మే
07 - అక్షయ తృతీయ
09 - రామానుజ జయంతి (శంకర జయంతి)
16 – లక్ష్మీ నరసింహ జయంతి
జులై
16 - గురు పౌర్ణమి


ఆగస్ట్
04 - నాగ పంచమి
09 - వరలక్ష్మి వ్రతం
14 – రాఖీ
22 - కృష్ణాష్టమి

సెప్టెంబర్
02 - వినాయక చవితి
03- ఋషి పంచమి

అక్టోబర్
06 - మహర్నవమి
07 - విజయ దశమి
27 - దీపావళి
31 - నాగుల చవితి

నవంబర్
08 - క్షీరాబ్ది ద్వాదశి
11 - కార్తీక పౌర్ణమి

డిసంబర్
01 – సుబ్రహ్మణ్య షష్టి
07 – గీతా జయంతి (వైకుంఠ ఏకాదశి)
11 – దత్త జయంతి