Friday, January 1, 2016

బే ఏరియా పండుగలు - 2016 (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2016 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2016
జనవరి 
13 - భోగి                                                          
14 - 
మకర సంక్రాంతి
15 - 
కనుమ 
ఫిబ్రవరి
12 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
14 - రథ సప్తమి
18 - 
భీష్మ ఏకాదశి 
మార్చి 
6- మహా శివరాత్రి
22 - 
హోళి (ఫల్గుణ పూర్ణిమ)
ఏప్రిల్
7 - దుర్ముఖినామ  ఉగాది (గుడిపడవ)
15 - శ్రీరామనవమి
మే 
8 - అక్షయ తృతీయ
10 - 
రామానుజ జయంతి (శంకర జయంతి)
19 – లక్ష్మీ నరసింహ జయంతి 
21 - 
అన్నమాచార్య జయంతి
31 - హనుమత్ జయంతి
జులై
2 - శని త్రయోదశి
19 - 
గురు పౌర్ణమి 
ఆగస్ట్
7 - 
నాగ పంచమి
12 - వరలక్ష్మి వ్రతం
17 – 
రాఖీ
25 - జన్మాష్టమి (కృష్ణాష్టమి)
31 - శ్రావణ మాసం ఆఖరి రోజు (అమావాస్య)
సెప్టెంబర్
4 - గణేష నవరాత్రులు మొదలు (వినాయక చవితి)
6- ఋషి పంచమి
14 - గణేష నిమజ్జనం
15 - అనంత పద్మనాభ వ్రతం
అక్టోబర్
7 - సరస్వతీ పూజ 
9 - 
దుర్గాష్టమి
10 - 
మహర్నవమి
11 - 
విజయ దశమి
28 - నరక చతుర్ధశి
29 - దీపావళి
నవంబర్
3 - నాగుల చవితి
13 - కార్తీక పౌర్ణమి
డిసంబర్
5 – సుబ్రహ్మణ్య షష్టి
9 –
 గీతా జయంతి
13  దత్త జయంతి