Wednesday, February 1, 2012

ఈస్ట్ కోస్ట్ (అమెరికా - ఈస్ట్రన్ టైము ప్రకారము 2012 పండుగలు)


ఈస్ట్ కోస్ట్ పండుగలు - 2012
జనవరి
4 - వైకుంఠ ఏకాదశి
13 - భోగి
14 - మకర సంక్రాంతి
15 - కనుమ
27 - వసంత పంచమి
30 - రథ సప్తమి
ఫిబ్రవరి
19 - మహా శివరాత్రి
మార్చి
7 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
23 - నందన నామ ఉగాది (గుడిపడవ)
31 - శ్రీరామనవమి
ఏప్రిల్
24 - అక్షయ తృతీయ
26 - రామానుజ జయంతి (శంకర జయంతి)
మే
5 - నరసింహ జయంతి
15 - హనుమత్ జయంతి
జూన్
4 - Partial Lunar Eclipse
24 - వైకుంఠ ఏకాదశి
29 - శాయన ఏకాదశి
జులై
2 - గురు పౌర్ణమి
19 - శ్రావణ మాసం మొదలు
23 - గరుడ పంచమి
27 - వరలక్ష్మి వ్రతం
ఆగస్ట్
1 - రాఖీ
9 - జన్మాష్టమి (కృష్ణాష్టమి)
17 - శ్రావణ మాసం ఆఖరి రోజు (అమావాస్య)
31 - పురుషోత్తమ పూర్ణిమ
సెప్టెంబర్
19 - గణేష నవరాత్రులు మొదలు
20 - ఋషి పంచమి
26 - వామన జయంతి
28 - అనంత పద్మనాభ వ్రతం
అక్టోబర్
15 - నవరాత్రులు మొదలు
19 - అక్షరాభ్యాసం(పిల్లలకు)
22 - దుర్గాష్టమి
23 - మహర్నవమి
23 - విజయ దశమి
నవంబర్
12 - నరక చతుర్ధశి
13 - దీపావళి
16 - నాగ చతుర్థి
27 - కార్తీక పౌర్ణమి
డిసంబర్
23- వైకుంఠ ఏకాదశి
27 - దత్త జయంతి