Monday, January 2, 2017

బే ఏరియా పండుగలు - 2017 (అమెరికా - పసిఫిక్ టైము ప్రకారము 2017 పండుగలు)

బే ఏరియా పండుగలు - 2017
జనవరి
08 - వైకుంఠ ఏకాదశి
12 - భోగి                                                          
13 - మకర సంక్రాంతి
14 - కనుమ
ఫిబ్రవరి
01 - వసంత పంచమి [ అక్షరాభ్యాసం ]
03 - రథ సప్తమి
06 - భీష్మ ఏకాదశి
24 - మహా శివరాత్రి
మార్చి
12 - హొళి (ఫల్గుణ పూర్ణిమ)
28 - హేమలాంబ నామ ఉగాది (గుడిపడవ)
ఏప్రిల్
04 - శ్రీరామనవమి
28 - అక్షయ తృతీయ [ అక్షరాభ్యాసం ]
30 - రామానుజ జయంతి (శంకర జయంతి)
మే
08 – లక్ష్మీ నరసింహ జయంతి
20 - హనుమత్ జయంతి
జులై
07 - గురు పౌర్ణమి
27 - నాగ పంచమి
ఆగస్ట్
04 - వరలక్ష్మి వ్రతం
07 – రాఖీ
14 - జన్మాష్టమి (కృష్ణాష్టమి)
31 - శ్రావణ మాసం ఆఖరి రోజు (అమావాస్య)
24 - గణేష నవరాత్రులు మొదలు (వినాయక చవితి)
26- ఋషి పంచమి
సెప్టెంబర్
03 - గణేష నిమజ్జనం
27 - దుర్గాష్టమి
29 - మహర్నవమి
30 - విజయ దశమి
అక్టోబర్
18 - నరక చతుర్ధశి
18 - దీపావళి
20 - కార్తీక పౌర్ణమి
23 - నాగుల చవితి
31 - క్షీరాబ్ది ద్వాదశి
నవంబర్
24 – సుబ్రహ్మణ్య షష్టి
29 – గీతా జయంతి
డిసంబర్

03 – దత్త జయంతి