Wednesday, January 18, 2012

బే ఏరియా పండుగలు

ఈ బ్లాగు కాలిఫోర్నియా తెలుగు వాసులకోసం వ్రాయబడినది....

ఇందులో కాలిఫోర్నియా టైము ప్రకారం తెలుగు పండుగలు ఎప్పుడెప్పుడు జరుపుకోవాలో తెలియపరచటం జరుగుతుంది....

మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ల రూపములో తెలియజేసిన తగు విధముగా మార్పులు/చేర్పులు చేయగలమని మనవి.

No comments:

Post a Comment